ଅର୍ଥ : మైదా పిండితో తయారుచేసే పూరీలాంటి మెత్తగా మృధువుగా ఉండే ఆహార పదార్థం
ଉଦାହରଣ :
అమ్మ పుల్కా తయారుచేస్తున్నది
ସମକକ୍ଷ : నానురొట్టి, నానురొట్టె, నాన్రొట్టె, మెత్త చపాతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చపాతీలా నూనె లేకుండా తయారు చేసే రొట్టె
ଉଦାହରଣ :
పుల్కాతో పాటు వంకాయ పచ్చడి బాగుంటుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :