ଅର୍ଥ : పూలపైన ఉండు తియ్యని పదార్థం.
ଉଦାହରଣ :
సీతాకోకచిలుకలు పుప్పొడిరేణువులను ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు తీసుకుపోతాయి.
ସମକକ୍ଷ : పరాగరేణువులు, పుష్పరేణువులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The fine spores that contain male gametes and that are borne by an anther in a flowering plant.
pollen