ଅର୍ଥ : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం
ଉଦାହରଣ :
నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు
ସମକକ୍ଷ : ఉత్పన్నమవు, కలుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గర్భంలో వున్న వాళ్ళు బయటికి రావడం.
ଉଦାହରଣ :
“ఆమె ఏడవ కొడుకు జన్నించిన తరువాత ఒక్కటి కూడా మంచి జరగలేదు.
ସମକକ୍ଷ : ఉత్పన్నమవ్వు, జన్మించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :