ଅର୍ଥ : ప్రసిద్ద వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు జరుపురోజు
ଉଦାହରଣ :
అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జన్మదినం వస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : జనించే కాలం
ଉଦାହରଣ :
నాకు నా కుమార్తె పుట్టినరోజు గుర్తుకు రావడంలేదు
ସମକକ୍ଷ : జననకాలం, జన్మించినకాలం, పుట్టినకాలం, పుట్టినసమయము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The time when something begins (especially life).
They divorced after the birth of the child.