ଅର୍ଥ : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.
ଉଦାହରଣ :
పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
ସମକକ୍ଷ : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పాలు, రసోత్తమం, సోమజం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A white nutritious liquid secreted by mammals and used as food by human beings.
milkଅର୍ଥ : మంచి సంతానం కలుగడానికి గర్భంతో ఉన్న మూడవ నెలలో చేసే పూజ
ଉଦାହରଣ :
గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పుట్టడంకోసం పుంసవనం చేస్తారు.
ସମକକ୍ଷ : పుంసవనసంస్కారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अच्छी संतान प्राप्त करने की कामना से किया जाने वाला संस्कार जो गर्भाधान के तीसरे महीने में किया जाता है।
गर्भस्थ शिशु के समुचित विकास के लिए पुंसवन संस्कार किया जाता है।