ଅର୍ଥ : అవసరానికి మించి పని చేయడం
ଉଦାହରଣ :
నిజీ కంపెని మంచిజీతం ఇస్తుంది కానీ కార్మికుల చేత అన్ని విధాలుగా పీడిస్తుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
ଉଦାହରଣ :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
ସମକକ୍ଷ : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, బాధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
ଉଦାହରଣ :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
ସମକକ୍ଷ : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధపెట్టు, సతాయించు, హింసించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।