ଅର୍ଥ : మెదడులో వికారం కలుగుట లేక సరిగా పని చేయకుండుట.
ଉଦାହରଣ :
తమ ముందే ఇల్లు ధ్వంసం అవుతుంటే చూసి తట్టుకోలేక అతనికి పిచ్చి పట్టింది.
ସମକକ୍ଷ : పిచ్చి పట్టు, పిచ్చి వచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మతిస్థిమితం కోల్పోవు
ଉଦାହରଣ :
రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.
ସମକକ୍ଷ : తిక్కపట్టు, పిచ్చిపట్టు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :