ଅର୍ଥ : మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం
ଉଦାହରଣ :
అతని కన్నుల ముందే వస్తువులు తన ఇల్లు నాశనం చేయడం చూసి శ్యామ్ పిచ్చివాడైనాడు.
ସମକକ୍ଷ : ఉన్మత్తుడు, ఉన్మదితుడు, ఉన్మాదకుడు, ఉన్మాది, కార్యపుటుడు, వాతూలుడు, సురాసువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మతిస్థిమితం లేనివాడు
ଉଦାହରଣ :
మా గ్రామంలో ప్రతి సంవత్సరం నాగపంచమీ రోజు పిచ్చివాళ్ళ గుంపును ఏర్పాటు చేస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसमें प्रतियोगी या जोड़ पहले से निश्चित न हो बल्कि सबके एकत्र हो जाने पर लोग मनमाने ढंग से अपना प्रतियोगी या जोड़ चुन लें।
हमारे गाँव में हर साल नागपंचमी के दिन बौरे दंगल का आयोजन किया जाता है।