ଅର୍ଥ : నెమలి యొక్క రెక్కలు
ଉଦାହରଣ :
శ్రీకృష్ణుడు ధరించిన కిరీటంలో నెమలిఈకలు అత్యంత మనోహరంగా ఉంటాయి.
ସମକକ୍ଷ : నెమలి ఈకలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : జంతువులకు మరియు పక్షులకు వెనుకవైపు వుండేది
ଉଦାହରଣ :
ఆవు, బర్రె మొదలైనవి తోకతో ఈగలు - దోమలను తోలుకుంటాయి
ସମକକ୍ଷ : తోక, పుచ్ఛం, వాలం, వాలధి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The posterior part of the body of a vertebrate especially when elongated and extending beyond the trunk or main part of the body.
tail