ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : నూనె కొలిచే పాత్ర
ଉଦାହରଣ : గొల్లవారు పావు ద్వారా పాలను కొలుస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
पाव भर माप का बर्तन या बटखरा।
ଅର୍ଥ : నాలుగు చటాకుల కొలత
ଉଦାହରଣ : దుకాణాదారుడు చాయపత్తీని కొలిచేటప్పుడు పావు తునిగిపోయింది.
चार छटाक की तौल का बटखरा।
ଅର୍ଥ : సేరులో ఉన్న నాలుగు భాగాలకు గల పేరు
ଉଦାହରଣ : నాలుగు చటాకులు కలిపి ఒక పావు అవుతుంది.
ସମକକ୍ଷ : కాల్
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
एक तौल जो एक सेर के चौथाई के बराबर होती है।
A quarter of a hundredweight (25 pounds).
ଅର୍ଥ : రెండు అరపావులు
ଉଦାହରଣ : మేము ప్రతిరోజూ ఒక పావు పాలు తీసుకుంటాం.
ସମକକ୍ଷ : లీటర్
आयतन मापने की मैट्रिक प्रणाली की एक इकाई।
ଅର୍ଥ : ఒక భాగంలో కాలుభాగం.
ଉଦାହରଣ : అతడు అంగడిలో ఒక పావు కిలో నెయ్యి తీసుకొన్నాడు.
ସମକକ୍ଷ : నాలుగోవంతు
एक चौथाई।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ