ଅର୍ଥ : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
ଉଦାହରଣ :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
ସମକକ୍ଷ : అధిశాసనం, అభిశాసనం, ఏలిక, ఏలుబడి, పరిపాలన, పాలనం, ప్రశాసనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।ଅର୍ଥ : తన శక్తిసామర్థ్యాలను అధికారాన్ని ఉపయోగించి చూపించేది.
ଉଦାହରଣ :
ఇందిరాగాంధీ 1975లో తన అధికారములో అత్యవసర పరిస్థితి వచ్చింది.
ସମକକ୍ଷ : అధికారము, ఏలుబడిలో, పరిరక్షణ, శాసనము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The power or right to give orders or make decisions.
He has the authority to issue warrants.