ଅର୍ଥ : ఒక ప్రక్క నుండి మరొక ప్రక్కకు వెలుతురుపోనిచ్చు గుణముగలది.
ଉଦାହରଣ :
అద్దం ఒక పారదర్శకపు వస్తువు.
ସମକକ୍ଷ : పారదర్శియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కాంతి కిరణాలను తన గుండా పోనిచ్చేటటువంటి
ଉଦାହରଣ :
ఆకాశం పారదర్శకమైనది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
लगभग पारदर्शी या जिसमें से होकर प्रकाश जा सके।
आकाश पारभासी होता है।