ଅର୍ଥ : మోసపు పనులు చేయువాడు.
ଉଦାହରଣ :
అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.
ସମକକ୍ଷ : దుస్కర్ముడైన, దోషియైన, పాపాత్ముడైన, పాపిష్టిగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పుణ్యంకాని పనులు.
ଉଦାହରଣ :
ఇప్పటికీ గ్రామీణ క్షేత్రంలో ప్రజలు పాపియైన జీవితాన్ని సాగించడానికి విముఖత కలిగి వున్నారు.
ସମକକ୍ଷ : పాపపూరితమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :