ଅର୍ଥ : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
ଉଦାହରଣ :
ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
ସମକକ୍ଷ : నాటు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.ଅର୍ଥ : పొడవాటి వస్తువును గుంతలో పూడ్చడం.
ଉଦାହରଣ :
అతను పశువులను పాకలో కట్టుటకు గూటాలను పాకలో పాతుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
लम्बी वस्तु आदि का सिरा किसी गड्ढे में जमाकर उसे खड़ा करना।
किसान पशुओं को बाँधने के लिए खूँटा गाड़ रहा है।ଅର୍ଥ : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
ଉଦାହରଣ :
తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
ସମକକ୍ଷ : నాటు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :