ଅର୍ଥ : పళ్ళు శుభ్రపరచుకొను చూర్ణము లేక పొడి
ଉଦାହରଣ :
అతను ప్రతిరోజు ఉదయము_రాత్రి పళ్లపొడితో దంతాలను శుభ్రపరచుకుంటాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పళ్ళను శుభ్రము చేసుకొనుటకు ఉపయోగించే పదార్థము.
ଉଦାହରଣ :
ప్రతి రోజు అందరు పళ్ళపొడితో పళ్ళను తోముకోవాలి.
ସମକକ୍ଷ : దంతమంజనము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A dentifrice in the form of a paste.
toothpaste