ଅର୍ଥ : మందంగా లేకపోవడం
ଉଦାହରଣ :
పలుచని బట్టలను ఎవరూ గుర్తించరు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పలుచని తోలు కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
అతడు కొత్త వస్తువుల పైన సన్ననిపొరగల వస్త్రాన్ని కప్పినాడు.
ସମକକ୍ଷ : సన్నని పొరగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇందులో నీళ్ళ శాతము ఎక్కువగా ఉన్నది
ଉଦାହରଣ :
ఆవు పాలు పలుచగా ఉంటాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :