ଅର୍ଥ : పై తోలు కాగితంవలె పలచగా ఉండునది
ଉଦାହରଣ :
పలచని నిమ్మపండు లో రసం ఎక్కువగా ఉంటుంది
ସମକକ୍ଷ : కాగితంవంటి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దూరదూరంగా అల్లినది,
ଉଦାହରଣ :
రోహన్ చాలా పలచని కుర్తా ధరించాడు
ସମକକ୍ଷ : చిక్కగాలేని, సన్నని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
ଉଦାହରଣ :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
ସମକକ୍ଷ : కోమలమైన, సూక్ష్మమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :