ଅର୍ଥ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ଉଦାହରଣ :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
ସମକକ୍ଷ : కచ్చితమైన, కఠినమైన, కఠోరమైన, దయలేని, నిష్ఠురమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।ଅର୍ଥ : మాటలు మొదలైనవాటిలో అప్రియమైన మరియు కఠినత్వంగలవాడు
ଉଦାହରଣ :
జవాబిస్తున్నపుడు కొన్ని పరుషమైన మాటలు చాలా కర్కశంగా ఉంటాయి
ସମକକ୍ଷ : కటువైన, కఠినమైన, కర్ణకఠోరమైన, కఱుకైన, దురుసైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :