ଅର୍ଥ : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం
ଉଦାହରଣ :
శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు
ସମକକ୍ଷ : ఉరికించు, లగెత్తించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : బంతిని దూరంగా విసరటం
ଉଦାହରଣ :
బంతి ఆటగాళ్ళు వికెట్ ని పరుగులు తీయించారు.
ସମକକ୍ଷ : ధౌడుతీయుంచు, పరుగుపెట్టించు, పరుగులుతీయించు, లగెత్తించు, వురికించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరులను పరుగులుతీసే విధంగా చేయడం
ଉଦାହରଣ :
కుక్క పిల్లిని పరిగెత్తిస్తున్నాడు.
ସମକକ୍ଷ : పరిగెత్తించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Go after with the intent to catch.
The policeman chased the mugger down the alley.ଅର୍ଥ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
ଉଦାହରଣ :
పిన్ని రోహన్‌ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
ସମକକ୍ଷ : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరువెత్తించు, లగెత్తించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।