ଅର୍ଥ : ఇదొక పోటీ ఇందులో పాల్గొనువారిని పరుగెత్తించి, విజేతని నిర్ణయిస్తారు
ଉଦାହରଣ :
రమేష్ పరుగు పందెములో మొదటి బహుమతిని పొందాడు.
ସମକକ୍ଷ : ఉరుకుళ్ళపందెం, ఉరుకుళ్ళపోటి, పరుగుపందెం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह प्रतियोगिता जिसमें प्रतियोगियों को दौड़ाया जाता है।
रमेश दौड़ प्रतियोगिता में प्रथम रहा।