ଅର୍ଥ : ఏదేని వస్తువులను మనిషి యొక్క మాటలను క్షుణ్ణంగా తెలుసుకోవడం.
ଉଦାହରଣ :
కొత్త బండిని పరీక్షించడం జరుగుతోంది.
ସମକକ୍ଷ : పరిశీలించుట, పరిశోధించుట, విచారించుట, శోధించుట, సంశోధించుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని సంఘటనను గూర్చి ప్రస్తావించుట.
ଉଦାହରଣ :
ప్రభుత్వము భోఫోర్స్ పై తీవ్రవిచారణ చేపట్టెను.
ସମକକ୍ଷ : విచారణ చేయుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी दुर्घटना या घोटाले की जाँच करनेवाला आयोग।
सरकार ने बोफोर्स मामले की जाँच जाँच आयोग से करवाई।ଅର୍ଥ : దీర్ఘాలోచనతో చేసే పని.
ଉଦାହରଣ :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
ସମକକ୍ଷ : పరిశీలించుట, పరిశోధించుట, శోధనచేయుట, శోధించుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The process of giving careful thought to something.
consideration