ଅର୍ଥ : పరీక్షల తీరుతెన్నులను గమనించేవాడు.
ଉଦାହରଣ :
పరీక్షకుడు కాపీలు కొట్టే వారిని పట్టుకున్నాడు
ସମକକ୍ଷ : పరిశీలించేవాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పరిశీలించేవాడు.
ଉଦାହରଣ :
పరీక్షకుడు పరీక్షరాసే వారందరికీ కొంత మార్గాన్ని చూపాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సత్యం తెలుసుకొని కొత్త విషయాలను చెప్పేవాడు.
ଉଦାହରଣ :
అతడు ఒక మంచి తత్వవేత్త.
ସମକକ୍ଷ : తత్వవేత్త, పరిశీలకుడు, పరిశోధకుడు, విచారకుడు, శోధకుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Someone who exercises the mind (usually in an effort to reach a decision).
thinkerଅର୍ଥ : పరీక్షించుటకు అర్హత కల్గి, ఆ పనిచేసేవాడు
ଉଦାହରଣ :
అతను ప్రతి వస్తువును బాగా పరీక్షిస్తాడు.
ସମକକ୍ଷ : పరీక్షాయోగ్యకుడు, పరీక్షించువాడు, పరీక్షించేవాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :