ଅର୍ଥ : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
ଉଦାହରଣ :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
ସମକକ୍ଷ : పరిశోధన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శుద్దపరచే క్రియ.
ଉଦାହରଣ :
బావిలోని నీటిని శుద్దపరచడానికి ఎర్రమందును వేసి దానిని పరిష్కరణ చేయబడింది.
ସମକକ୍ଷ : శుద్దీకరణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :