ଅର୍ଥ : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
ଉଦାହରଣ :
పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
ସମକକ୍ଷ : సభ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
ଉଦାହରଣ :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
ସମକକ୍ଷ : కూటమి, సదస్సు, సమావేశం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceଅର୍ଥ : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
ଉଦାହରଣ :
రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :