ଅର୍ଥ : ఏదేని వస్తువులను మనిషి యొక్క మాటలను క్షుణ్ణంగా తెలుసుకోవడం.
ଉଦାହରଣ :
కొత్త బండిని పరీక్షించడం జరుగుతోంది.
ସମକକ୍ଷ : పరిశీలించుట, పరీక్షించుట, విచారించుట, శోధించుట, సంశోధించుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దీర్ఘాలోచనతో చేసే పని.
ଉଦାହରଣ :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
ସମକକ୍ଷ : పరిశీలించుట, పరీక్షించుట, శోధనచేయుట, శోధించుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The process of giving careful thought to something.
consideration