ଅର୍ଥ : ఏదైనా వస్తువు యొక్క తత్వాన్ని నిర్ణయించడం
ଉଦାହରଣ :
ఈ చిన్న పనికొరకు నేను దానికి పరిక్షిస్తున్నా అది నా పనికోసం పనికివస్తుందా లేదా అని
ସମକକ୍ଷ : పరీక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु, व्यक्ति आदि के गुण, दोष को जाँचना कि यह अमुक काम के योग्य है कि नहीं।
इस छोटे से कार्य के जरिए मैं उसको परख रहा हूँ कि वह मेरे काम का है या नहीं।To look at critically or searchingly, or in minute detail.
He scrutinized his likeness in the mirror.ଅର୍ଥ : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం
ଉଦାହରଣ :
శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
ସମକକ୍ଷ : దేవులాడు, పరీక్షించు, వెతుకు, శోధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రతిది సరిగా ఉందా లేదా అని చూడటం
ଉଦାହରଣ :
అతడు అంగడిలోని నా వస్తువులను పరిశీలిస్తున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी वस्तु आदि पर लकीर आदि से निशान बनाना।
उसने दूकान की हर वस्तु पर चिह्न बनाया।ଅର୍ଥ : ఒక అంశాన్ని అన్ని విధాలుగా గ్రహించడం
ଉଦାହରଣ :
రంజన్ని కొట్టి అతడు తన అన్నహత్యకు సంబంధించి పరిశోదించాడు
ସମକକ୍ଷ : పరిక్షించు, పరిశోదించు, విచారించు, శోదించు, సంశోదించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी चोट या अपमान का बदला लेना।
रंजन को मारकर उसने अपने भाई की हत्या का प्रतिशोध लिया।ଅର୍ଥ : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.
ଉଦାହରଣ :
కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.
ସମକକ୍ଷ : పరికించు, పరిశీలనచేయు, పరీక్షచేయు, పరీక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।
सोनार सोने की शुद्धता परखता है।ଅର୍ଥ : ఏదైనా విషయాన్ని దాని వాస్తవిక రూపం లేక వాస్తవిక స్వరూపము బయతకు తెలిసే విధంగా దానిని అన్ని కోణాల నుండి క్షుణ్ణంగా గమనించడం
ଉଦାହରଣ :
పరిశీలకుడు చిత్రాలను పరిశీలించుచున్నాడు.
ସମକକ୍ଷ : పరిశోధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय के सब अंगों की इस दृष्टि से छानबीन करना कि उनका तथ्य या वास्तविक स्वरूप सामने आ आए।
विश्लेषक चित्रों का विश्लेषण कर रहा है।ଅର୍ଥ : ఏదైనా దొరకనప్పుడు దాని కోసం పదే పదే చూడటం
ଉଦାହରଣ :
పోలీసులు హత్య చేసిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
ସମକକ୍ଷ : అన్వేషించు, వెతుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :