ଅର୍ଥ : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ଉଦାହରଣ :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
ସମକକ୍ଷ : క్షుణ్ణంగా, పరీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని సంఘటన లేక విషయాల యొక్క మూలకారణాల లేక రహస్యాలను కనుగొనే క్రియ.
ଉଦାହରଣ :
ఈ విషయాలను పై అధికారుల ద్వారా పరిశీలన చేయించబడును.
ସମକକ୍ଷ : వెదకుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ଉଦାହରଣ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ସମକକ୍ଷ : తనిఖీ, పరిశోధన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.ଅର୍ଥ : బాగుగా పరీక్షించే క్రియ
ଉଦାହରଣ :
ప్రయోగాలు చేయునపుడు బాగుగా చూసిన పిమ్మటే ముగింపును ఇవ్వాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ଉଦାହରଣ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ସମକକ୍ଷ : టెస్టు, పరిశోధన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingଅର୍ଥ : ఏదేని పని , లేక మాట మరియు వ్యవహారమును చాలా లోతుగా చూచే క్రియ.
ଉଦାହରଣ :
అతను పొలం పనులను పర్యవేక్షిస్తున్నాడు.
ସମକକ୍ଷ : నిరీక్షణ, పర్యవేక్షణ, వీక్షణం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Management by overseeing the performance or operation of a person or group.
oversight, superintendence, supervising, supervisionଅର୍ଥ : మంచి పద్ధతిగా చూడుట
ଉଦାହରଣ :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
ସମକକ୍ଷ : పరిశోధన, పరీక్షించి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।