ଅର୍ଥ : వాస్తవంలో లేకపోయినా పరిచయం ద్వారా ఏర్పడిన బంధం
ଉଦାହରଣ :
అతడు మాటల ద్వారా సంబంధం పెంచుకున్నఅన్నయ్య
ସମକକ୍ଷ : మాటల ద్వారా సంబంధం పెంచుకున్న, ముఖపరిచయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైతే తెలుసుకొనబడిఉన్నదో.
ଉଦାହରଣ :
అది నాకు తెలిసిన విషయమే.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Apprehended with certainty.
A known quantity.ଅର୍ଥ : ఎవ్వరితోనైన ముందే మాట్లాడి ఉండుట.
ଉଦାହରଣ :
ఆ సభలో నాకు పరిచమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
ସମକକ୍ଷ : ఎఱుకైన, తెలిసిన, పరిచితైన, మాలిమైన, విభావనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो जाना पहचाना हो या जिसको जाना गया हो।
वह कुछ परिचित लोगों के साथ घूम-घूमकर सबको नववर्ष की शुभकामनाएँ दे रहा है।