ଅର୍ଥ : తనకు సంబంధించిన వారు కాకుండా వేరే వాళ్ళు
ଉଦାହରଣ :
నిస్వార్ధ సేవకులు తన మరియు పర భేదాన్ని చూపరు.
ସମକକ୍ଷ : ఇతర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
ଉଦାହରଣ :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
ସମକକ୍ଷ : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :