ଅର୍ଥ : వాహనాన్ని శుభ్రపరచుటకు మరియు బండి నడపడానికి మరియు తోడుగా వాహనంలో ఉండే వ్యక్తి
ଉଦାହରଣ :
పనివాడు ఉదయమే ట్రక్కు ను శుభ్రపరుస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वाहन की साफ-सफाई और चालक की मदद के लिए वाहन पर रहनेवाला व्यक्ति।
खलासी सुबह-सुबह ट्रक की साफ-सफाई कर रहा है।ଅର୍ଥ : పని చేసే వారు
ଉଦାହରଣ :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkଅର୍ଥ : పని మనుషులుగా చూడటం.
ଉଦାହରଣ :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
ସମକକ୍ଷ : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పనిచేయు వ్యక్తి.
ଉଦାହରଣ :
న్యాయమూర్తి వెంట బంట్రోతు చేతిలో కాగితములు తీసుకొని వెళ్ళాడు.
ସମକକ୍ଷ : బంట్రోతు, భృత్యుడు, వట్టిదాసుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह कर्मचारी जो चपरास लगाता हो।
दंडाधिकारी का चपरासी हाथ में फाइल लिए दंडाधिकारी के पीछे-पीछे चल रहा था।