ଅର୍ଥ : కార్యాన్ని సిద్ధం చేయడం
ଉଦାହରଣ :
ఆపదలో ఇంద్రియ నిగ్రహం ద్వారా పనిచేయాలి.
ସମକକ୍ଷ : అగవుచేయు, కార్యముచేయు, కృత్యముచేయు, క్రియచెయు, చర్యచేయు, వృత్తిచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उपयोग में लाकर उद्देश्य या कार्य सिद्ध करना।
जब तक कोई अच्छा नौकर नहीं मिल जाता तब तक आप इसी लड़के से काम लो।ଅର୍ଥ : ఏకార్యాన్నైనా సఫలం చేయడం
ଉଦାହରଣ :
వినాయక చవితి శెలవులకు వెళ్ళే కారణంగా దీపక్ అతని పనిని కూడ పూర్తి చేశాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* अस्थाई रूप से किसी की जगह पर काम करना और उसके उत्तरदायित्वों को निभाना।
गजा के छुट्टी पर जाने के कारण दीपक उसका भी काम करेगा।Help out by taking someone's place and temporarily assuming his responsibilities.
She is covering for our secretary who is ill this week.ଅର୍ଥ : మరమత్తుకు రాకపోవడం
ଉଦାହରଣ :
నా పదవ పుట్టినరోజు కారు నడుస్తోంది.
ସମକକ୍ଷ : ఉపయోగంలో వుండు, నడుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आचरण या व्यवहार में होना या आना या प्रयोग करने पर आशानुरूप काम करना।
मेरी दस साल पुरानी कार आज भी चल रही है।ଅର୍ଥ : ఖాళీగా లేకుండా ఏదోకటి చేయడం
ଉଦାହରଣ :
ఈ పని చేసిన తర్వాత మీ పని చేస్తాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कार्य को करना।
यह काम करने के बाद मैं आपका काम करूँगा।Exert oneself by doing mental or physical work for a purpose or out of necessity.
I will work hard to improve my grades.ଅର୍ଥ : కార్యాన్ని విజయవంతంగా సఫలం చేయడం
ଉଦାହରଣ :
తేలికైన ధాతువులు మంచి పద్ధతితో పనిచేస్తాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Behave in a certain way when handled.
This dough does not work easily.ଅର୍ଥ : వేతనం పొందుతూ ఏదైనా పనిచేయడం
ଉଦାହରଣ :
మోహన్ ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు
ସମକକ୍ଷ : ఉద్యోగం చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఖాళీగా లేకుండా వుండటం.
ଉଦାହରଣ :
ఈ పని చేసిన తరువాత మీ పని చేస్తాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :