ଅର୍ଥ : ఉపయోగం లేని మాటలు.
ଉଦାହରଣ :
అత్యధిక జ్వరం కారణంగా అతను పనికిరాని మాటలు మాట్లాడుతుండెను.
ସମକକ୍ଷ : అనవసరపుమాట, అర్థంలేనిమాటలు, బుద్ధిలేనిమాటలు, మూర్ఖపుమాటలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Nonsensical talk or writing.
applesauce, codswallop, folderol, rubbish, trash, tripe, trumpery, wish-wash