ଅର୍ଥ : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం
ଉଦାହରଣ :
అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.
ସମକକ୍ଷ : అసంగతమైనమాట, ఉపయోగంలేని, నిరర్థకవాక్యం, పిచ్చితనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
ଉଦାହରଣ :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
ସମକକ୍ଷ : అవినీతి, దుర్లభం, నిరుపయోగం, విలువలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidnessଅର୍ଥ : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
ଉଦାହରଣ :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
ସମକକ୍ଷ : అనర్హులైన, ఉపయోగంలేని, ఒదగని, తగని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.ଅର୍ଥ : చేయడానికి యోగ్యంకానిది.
ଉଦାହରଣ :
-పనికిరాని వ్యక్తికి బాధ్యతలు లేకుండా వున్నాయి.
ଅର୍ଥ : ఏ పని చేయ్యకపోవడం.
ଉଦାହରଣ :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
ସମକକ୍ଷ : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనిపాటలేని, వ్యర్థమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।ଅର୍ଥ : అవసరం లేని పని
ଉଦାହରଣ :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
ସମକକ୍ଷ : అనవసరమైన, అవసరం లేని, వ్యర్థమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.ଅର୍ଥ : ప్రయోజనము లేకపోవడం.
ଉଦାହରଣ :
మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.
ସମକକ୍ଷ : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, నిష్ప్రయోజనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो आवश्यक न हो।
तुम अपना समय अनावश्यक कामों में क्यों बिताते हो।ଅର୍ଥ : ప్రయోజనం లేకుండా ఉండటం
ଉଦାହରଣ :
భారతదేశం అక్కరకురాని హీలను దిగుమతి చేస్తుంది
ସମକକ୍ଷ : అక్కరకురాని, ఉపయోగపడని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(of stone especially) not given a finished form by or as if by hewing.
A house of unhewn grey stone roughly cemented together.ଅର୍ଥ : మాటలకు సరైన అర్థంలేకపోవడం.
ଉଦାହରଣ :
పనికిరాని మాటలు వదిలేయాలి.
ସମକକ୍ଷ : పొంతనలేని, వృధాప్రలాపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो बकवास से भरा हुआ हो।
बकवासपूर्ण बातें मत करो।Having no intelligible meaning.
Nonsense syllables.