ଅର୍ଥ : పని మనుషులుగా చూడటం.
ଉଦାହରଣ :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
ସମକକ୍ଷ : అనుచారకులు, అస్వతంత్రుడు, ఊడిగగత్తె, దాసి, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :