ଅର୍ଥ : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
ଉଦାହରଣ :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
ସମକକ୍ଷ : నియమం, ప్రణాళిక, విధానం, సిద్థాంతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.ଅର୍ଥ : మంచి సమయ పాలన.
ଉଦାହରଣ :
క్రమశిక్షణే దేశాన్ని ఉన్నతంగా చేస్తుంది
ସମକକ୍ଷ : క్రమశిక్షణ, నియమపాలన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వ్యక్తి అనిఉసరించే ప్రత్యేక పద్ధతి
ଉଦାହରଣ :
ఈ రోజుల్లో ఈరకమైన చెప్పుల స్టైల్ నడుస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక నియమానుసారంగా జరిగేదానికి గల పేరు
ଉଦାହରଣ :
ఈ కార్యక్రమం యొక్క విధానం సంవత్సరం ముందు నుండి జరుగుతుంది.
ସମକକ୍ଷ : విధానం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :