ଅର୍ଥ : చెట్టు కొమ్మలకు ఉండేవి
ଉଦାହରଣ :
అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వివరణములు తెలుసుకోడానికి వివిధ ప్రశ్నలు ముద్రించబడిన పత్రం.
ଉଦାହରଣ :
నేను నామ నిర్దేశ పత్రాన్ని నింపుతున్నాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ధాతువులతో తయారుచేసిన రేకు
ଉଦାହରଣ :
అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
ସମକକ୍ଷ : ఆకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :