ଅର୍ଥ : నాలుగు కాళ్ళు వుండి పడుకొవడానికి ఉపయోగపడేది
ଉଦାହରଣ :
అమ్మ పిల్లవాడిని మంచం మీద పడుకొబెట్టింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పడుకోవటానికి ఉపయోగపడే నాలుగు కాళ్ళ వస్తువు
ଉଦାହରଣ :
అమ్మ చిన్న మంచంలో పిల్లాడిని నిద్రపుచ్చింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :