ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : గొంగళిపురుగు నోటి ద్వారా లభించే దారం.
ଉଦାହରଣ : ఇది పట్టుతో తయారైన వస్త్రము.
ସମକକ୍ଷ : శిల్కు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
महीन,चमकीले और दृढ़ तंतु जो एक विशेष प्रकार के कीट (रेशम के कीट) से प्राप्त होते हैं।
ଅର୍ଥ : పట్టు దారాలపైన చుట్టిన వెండి, బంగారు తీగలతో తయారు చేసినది
ଉଦାହରଣ : చీరపై వేసిన జరి అంచు చాలా అందంగా ఉంది.
ସମକକ୍ଷ : జరి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
सोने चाँदी के तार से लपेटा हुआ रेशम का डोरा या फीता जिससे कपड़े पर बेल-बूटे बनाये जाते हैं।
Gold or silver wire thread.
ଅର୍ଥ : ఏ పనిలోనైనా నైపుణ్యం కలిగి ఉండటం
ଉଦାହରଣ : ఈ విషయంపై అతనికి పట్టు చాలా బాగుంది
कोई बात आदि अच्छी तरह समझने की शक्ति या उसका अच्छा ज्ञान।
Great skillfulness and knowledge of some subject or activity.
ଅର୍ଥ : ఒక_సన్నని_నూలు_వస్త్రం.
ଉଦାହରଣ : అతని చొక్కా పట్టుతో అల్లబడినది.
एक प्रकार का महीन सूती कपड़ा।
Plain-woven cotton fabric.
ଅର୍ଥ : ఏదైన వస్తువుకు నిలబెట్టుటకు ముఖ్యంగా ఉండాల్సినది.
ଉଦାହରଣ : ఏదైన వస్తువు పట్టి చూడటానికి దాని ఆధారము బలంగా ఉండాలి.
ସମକକ୍ଷ : అండ, ఆధారం, ఆనిక, ఆలంభం, ఆలంభణం, ఊత, ఊనిక
ଅର୍ଥ : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.
ଉଦାହରଣ : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.
ସମକକ୍ଷ : చేయి, పంజా
पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।
Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.
ଅର୍ଥ : అలుకుటకు ఉపయోగించు పదార్థం.
ଉଦାହରଣ : ఆమె మట్టి గోడకు పేడ మరియు మట్టితో తయారుచేసిన పూతను పూసింది.
ସମକକ୍ଷ : పూత, లేపం
लीपने, पोतने या चुपड़ने की वस्तु।
Material used to daub walls.
ଅର୍ଥ : ఒక విధమైన పట్టు వస్త్రం
ଉଦାହରଣ : పట్టుతో తయారుచేసిన వస్త్రాలు బాగుంటాయి.
एक प्रकार का रेशमी वस्त्र।
ଅର୍ଥ : గోధుమలు పిండి కావాలంటే చేసే పని
ଉଦାହରଣ : ఈ ఆదివారం సురేష్ గోధుమలు విసిరించాడు.
ସମକକ୍ଷ : ఆడించు, కొట్టు, విసురు
पीसने का काम दूसरे से कराना।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ