ଅର୍ଥ : ఏదేని వస్తువును పడేసినపుడు లేక కుదేసినపుడు వచ్చు శబ్దం
ଉଦାହରଣ :
చాకలివారు బట్టలు పటపట ఉతుకుతున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పటాసులు మొదలైనవి కాల్చటంతో ఉత్పన్నమైన శబ్దం
ଉଦାହରଣ :
పటాసుల ఒత్తిని అంటించిన వెంటనే పటపటమనే శబ్దం వచ్చింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :