ଅର୍ଥ : శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం
ଉଦାହରଣ :
చలికాలంలో నూనె పెట్టకపోవడం వల్ల శరీరం పగిలిపో తుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सूखने या सिकुड़ने के कारण चिटकना या फटना।
जाड़े के दिनों में तेल आदि न लगाने से त्वचा चर्राती है।ଅର୍ଥ : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం
ଉଦାହରଣ :
వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।
गर्मी के दिनों में दूध अक्सर फटता है।ଅର୍ଥ : తలనొప్పి తీవ్రంగ ఉన్నప్పుడు వాడేపదం
ଉଦାହରଣ :
ఈరోజు ఉదయం నా తల పగిలిపోతుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ముక్కలుముక్కలుగా అవడం.
ଉଦାହରଣ :
పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
ସମକକ୍ଷ : తుత్తునియలగు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు, విరుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన వస్తువు రెండుగా వేరైతే వాటి మధ్యనున్న ఖాళీ ప్రదేశము
ଉଦାହରଣ :
భూకంపం కారణంగా భూమి అక్కడక్కడ చీలికలు ఏర్పడ్డాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :