ଅର୍ଥ : బాగా పరిపక్వత చెందిన
ଉଦାହରଣ :
అతను పండిన మామిడి పండు తింటున్నాడు.
ସମକକ୍ଷ : పక్వమైన, పరిపక్వమైన, మాగిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తెల్లగా అయిపోయిన వెంట్రుకలు
ଉଦାହରଣ :
వాళ్ళు పండిన వెంట్రుకలను నల్లగా చేసుకుంటున్నారు.
ସମକକ୍ଷ : నెరిసిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Showing characteristics of age, especially having grey or white hair.
Whose beard with age is hoar.ଅର୍ଥ : ఏదైన ఉత్పత్తి చేసిన.
ଉଦାହରଣ :
భారతదేశంలో పండించిన తేయాకు ఎక్కువ మోతాదులో విదేశాలకు రవాణా అవుతుంది
ସମକକ୍ଷ : ఉత్పత్తి, పండించిన, పుట్టించిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :