ଅର୍ଥ : భారతదేశంలో పంజాబ్ ప్రాంతపు భాష.
ଉଦାହରଣ :
ఈ పుస్తకం పంజాబీలో రాయబడింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పంజాబ్లోబ నివసించే వ్యక్తి.
ଉଦାହରଣ :
-కొంతమంది పంజాబీలు ఈ సంస్థలో సభ్యులు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पंजाब का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।
कई पंजाबी भी इस संस्था के सदस्य हैं।ଅର୍ଥ : పంజాబీ భాషకు సంబంధించిన
ଉଦାହରଣ :
గురుముఖీ తెలియని కారణంగా నేను పంజాబీ రచనలను చదవలేను.
ଅର୍ଥ : మాతృభాషా పంజాబీయైనటువంటి
ଉଦାହରଣ :
నేను పంజాబీ స్నేహితురాలు నియమిత రూపంలో గురు గ్రాంథ్ సాహెబ్ యొక్క పాట పాడాను.
ଅର୍ଥ : పంజాబ్ లో నివసించేవాడు
ଉଦାହରଣ :
పంజాబీ బంధువులందరికీ వినతి, శాంతిగా వుండటానికి సహాయం చేయండి.