ଅର୍ଥ : జిల్లాలో ఒక భాగం
ଉଦାହରଣ :
అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్పూర్ మండలంలో నివాసం ఉన్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వివాదములు, గొడవలు రూపుమాపుటకు ఎన్నుకొనే ప్రజల గుంపు
ଉଦାହରଣ :
పంచాయతి తీర్పును తిరస్కరించడం వలన గ్రామప్రజలు శ్యామ్ కి త్రాగునీటిని నిషేదించారు .
ସମକକ୍ଷ : గ్రామపంచాయితి, పంచాయతి, సచివాలయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विवाद या झगड़े का निपटारा करने के लिए चुने हुए लोगों का दल।
पंचायत का फैसला न मानने के कारण गाँववालों ने श्यामू का हुक्का-पानी बंद कर दिया।ଅର୍ଥ : న్యాయంచేసే సంఘము
ଉଦାହରଣ :
పంచాయితి నిర్ణయము పక్షపాతరహితముగా ఉండాలి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A body of citizens sworn to give a true verdict according to the evidence presented in a court of law.
jury