ଅର୍ଥ : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ଉଦାହରଣ :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
ସମକକ୍ଷ : చతురుడు, నిపుణుడు, విశేషజ్ఞుడు, సమర్థుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expertଅର୍ଥ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
క్రికెట్లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
ସମକକ୍ଷ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillଅର୍ଥ : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
ଉଦାହରଣ :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
ସମକକ୍ଷ : ఙ్ఞాని, పండితుడు, విద్వాంసుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :