ଅର୍ଥ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం
ଉଦାହରଣ :
మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు
ସମକକ୍ଷ : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।
आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।ଅର୍ଥ : దేని పక్కకు అయినా పడవేయడం
ଉଦାହରଣ :
లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇతరులకు ఇష్టం లేకపోయినా తమపనిని వారికి అప్పగించడం
ଉଦାହରଣ :
అతను వెళ్ళడానికి ముందు అతని పని మొత్తం నాపై నెట్టాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తిరస్కరించడం
ଉଦାହରଣ :
ఈ రోజుల్లో మానవాధికారాలు కూడా ఉల్లంఘించ బడుతున్నాయి
ସମକକ୍ଷ : అతిక్రమించబడు, ఉల్లంఘించబడు, చీకరించు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, మరళించు, మీరబడు, మీరు, మురళించు, వెన్నుదన్ను, వ్యతిరేకించుఛికొట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम होना या उनका टूटना।
आजकल मानवाधिकारों का भी उल्लंघन हो रहा है।ଅର୍ଥ : ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.
ଉଦାହରଣ :
అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.
ସମକକ୍ଷ : తోయు, దొబ్బు, విసిరివేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कोई वस्तु जलाने के लिए आग में फेंकना।
खाना बनाते समय सीता बार-बार भूसी आदि चूल्हे में झोंक रही थी।Stir up or tend. Of a fire.
stokeଅର୍ଥ : ఒక వస్తువుకు మరొక వస్తువు వేగంగా స్పర్షించుట
ଉଦାହରଣ :
అతనికి కారు ఢీకొంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :