ଅର୍ଥ : ఒక శాస్త్రము ఇందులో నృత్యము, గీతము, అభినయము మొదలగువాటిని గురించి చర్చించునది.
ଉଦାହରଣ :
ప్రాచీనకాలములో నాట్యశాస్త్రమును భరతముని రచించారు.
ସମକକ୍ଷ : నాట్యవిద్య, నాట్యశాస్త్రము, నృత్యశాస్త్రము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह शास्त्र जिसमें नृत्य, गीत, अभिनय आदि का विवेचन हो।
प्राचीन समय में नाट्यशास्त्र की रचना भरतमुनि ने की थी।