ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : రాపిడిచేయుట
ଉଦାହରଣ : మహాత్మాగాంధీ చందనాన్ని నూరుతున్నారు.
ସମକକ୍ଷ : రుద్దు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
घर्षण करना।
Move over something with pressure.
ଅର୍ଥ : నీరు సహయంతో నూరి పలుచగా చేయుట.
ଉଦାହରଣ : ఆ రాయి పై మాసాల నూరు తూ ఉన్నాది.
ସମକକ୍ଷ : నలచు, రాచు
जल की सहायता से या सूखा ही सिल आदि पर बट्टे आदि से रगड़कर महीन करना।
Make into a powder by breaking up or cause to become dust.
ଅର୍ଥ : యాభై మరియు యాభై.
ଉଦାହରଣ : పది పదులు వంద అవుతుంది.
ସମକକ୍ଷ : వంద, శత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
नब्बे और दस के योग से प्राप्त संख्या।
ଅର୍ଥ : పది కిలోలను కలుపగా వచ్చు సంఖ్య.
ଉଦାହରଣ : ఊరగాయ వేయుటకు రామదాసు నూరు మామిడి కాయలు తీసినాడు.
ସମକକ୍ଷ : వంద
सौ का समूह।
ଅର୍ଥ : తొంభై మరియు పది
ଉଦାହରଣ : ఈ సమావేశంలో దాదాపు వందమంది విద్వాంసులు హాజరౌతున్నారు
ସମକକ୍ଷ : 100, వంద
नब्बे और दस।
Being ten more than ninety.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ