ଅର୍ଥ : భగవంతుని స్తుతించు వాక్యములు.
ଉଦାହରଣ :
సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.
ସମକକ୍ଷ : పొగడిక, పొగడ్త, ప్రశంస, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి, స్తోత్రము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी की प्रशंसा में गाया जानेवाला गीत।
संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।ଅର୍ଥ : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.
ଉଦାହରଣ :
ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.
ସମକକ୍ଷ : కీర్తి, పొగడ్త, ప్రశంస, మెచ్చుకోలు, స్తుతిస్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।
प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।