ଅର୍ଥ : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
ଉଦାହରଣ :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
ସମକକ୍ଷ : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।ଅର୍ଥ : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
ଉଦାହରଣ :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
ସମକକ୍ଷ : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.ଅର୍ଥ : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
ଉଦାହରଣ :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
ସମକକ୍ଷ : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of making up your mind about something.
The burden of decision was his.ଅର୍ଥ : నిర్ధారణ చేసుకోవటం.
ଉଦାହରଣ :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
ସମକକ୍ଷ : నిర్ణయం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.ଅର୍ଥ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ଉଦାହରଣ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ସମକକ୍ଷ : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.