ଅର୍ଥ : మంచి చెడులను చూసుకోవడం
ଉଦାହରଣ :
మా కోడలు ఇప్పుడు ఉద్యోగం వదిలేసి పిల్లలను మరియు ఇంటిని పర్యవేక్షిస్తుంది.
ସମକକ୍ଷ : చూచు, పర్యవేక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी व्यक्ति या वस्तु आदि का ध्यान रखना।
मेरी बहू अब नौकरी छोड़कर बच्चों तथा घर को सँभालती है।ଅର୍ଥ : అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం
ଉଦାହରଣ :
సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ଉଦାହରଣ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
ସମକକ୍ଷ : కాపాడు, భరించు, మోయు, సంరక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం
ଉଦାହରଣ :
మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
ସମକକ୍ଷ : ఏర్పాటుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కార్యరూపకంగా చేయడం
ଉଦାହରଣ :
మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
ସମକକ୍ଷ : జరుపు, నిర్వర్తించు, నెరవేర్చు, సాగించు, స్పశించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कार्य रूप में परिणत करना।
हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।ଅର୍ଥ : ఇతరుల బరువు బాధ్యతలను మోయడం
ଉଦାହରଣ :
కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
ସମକକ୍ଷ : నడిపించు, పర్యవేక్షించు, పాలించు, సంభాళించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :